Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

20 మంది స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా ఏదో తెలుసా??

సినిమా తెరల మీద హీరో కనిపిస్తేనే అభిమానులకు పండగల ఉంటుంది అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా వస్తే ఆ సినిమా మంచి హిట్ అందుకుంటుంది.. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటి చేస్తే వారి అభిమానులకు పండగే.. అలాంటిది ఒక సినిమాలో ఒక ముఖ్యమైన సీను కోసం 20 మంది స్టార్ హీరోలు అలాగే స్టార్ హీరోయిన్లు కలిసి చేసిన సినిమా ఏదో తెలుసా??

ఆ 20 మంది స్టార్ హీరోలు ఎవరో తెలుసా??

20 మంది స్టార్ హీరోలు నటించిన సినిమా ఏదో తెలుసుకుందాం…

త్రిమూర్తులు…

 

 

త్రిమూర్తులు సినిమా లో హీరో విక్టరీ వెంకటేష్ , యాక్షన్ కింగ్ అర్జున్, హీరో రాజేంద్రప్రసాద్ లో కలిసి నటించిన సినిమా త్రిమూర్తులు. ఈ సినిమా 1987 జూన్ 27న విడుదలైంది.. ఈ సినిమాకి డైరెక్టర్ కె మురళీమోహన్రావు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ సినిమాగా ఉంటుంది.. ఈ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటించారు..

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ ,శోభన్ ,ఖుష్బూ అశ్వినిలు ప్రధాన పాత్రలు పోషించారు…

అయితే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మంది స్టార్ హీరోలు ఒక పాట కోసం ఇందులో నటించారు..

ఆ 20 మంది స్టార్ హీరోలు ఎవరో తెలుసా??

అయితే ఆ సాంగ్ లో అప్పటి స్టార్ హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు, విక్టరీ వెంకటేష్ ,మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ తో పాటు కొంతమంది స్టార్ హీరోలు ఈ సాంగ్ లో  కనిపిస్తారు..

అలాగే ఈ సినిమాలో మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఈ సాంగ్ లో కనిపిస్తారు.. ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో చూద్దాం..

అయితే ఈ సాంగ్ లో  కొంతమంది స్టార్ హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, రాధా, విజయశాంతి, భానుప్రియ లు ఈ సాంగ్ లో కనిపిస్తారు..

కానీ త్రిమూర్తులు సినిమా ఎంతమంది స్టార్ హీరోలు హీరోయిన్లను నటించిన థియేటర్ల వద్ద యావరేజ్ గానే ఆడింది.. మరి అంతగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షను రాబట్టలేక పోయింది..