ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరోలు… ఆ రెండు సినిమాలు ఏవో తెలుసా??
సినిమాలు ఒకటో తేదీలలో ఒక సినిమా విడుదలవుతూ ఉంటుంది అలా విడుదలై సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఎన్నో. అవి కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదల చేసి సూపర్ హిట్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు..
అప్పట్లో ఒకేసారి ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు ఏవో తెలుసా??
ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరోలు వీరే..
1. పట్నం వచ్చిన పతివ్రతలు…
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకు డైరెక్టర్ టి ఎస్ బి కే మౌళి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా 1982 అక్టోబర్ 1న విడుదలైంది.. ఈ సినిమాకు రవీంద్రనాథ్ చౌదరి ప్రొడ్యూసర్ గా ఉన్నారు.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, హీరోయిన్ గా రాధిక శరత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టి ఘన విజయం సాధించి థియేటర్ల వద్ద 280 రోజులు ఆడింది.. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరించారు..
2. టింగు రంగడు…
టింగు రంగడు సినిమా కు డైరెక్టర్ టి ఎల్ వి ప్రసాద్, తేటనేని ప్రసాద్ లు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా 1982 అక్టోబర్ 1న విడుదలైంది.. టింగు రంగడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గీత ,జగ్గయ్య నూతన ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించి థియేటర్ల వద్ద అధిక కలెక్షన్లు రాబట్టింది.. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి ఒక మంచి గుర్తింపు పేరు తెచ్చిపెట్టింది..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ రెండు సినిమాలు 1982 అక్టోబర్ 1న ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి…
3. బంగారు బుల్లోడు…
బంగారు బుల్లోడు సినిమా డైరెక్టర్ రవి రాజా పిన్ని శెట్టి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా 1993 సెప్టెంబర్ 3 న విడుదలైంది.. ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ హీరోయిన్గా రమ్యకృష్ణ రవీనా లో ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమా పూర్తిగా డ్రామా అండ్ రొమాన్స్ సినిమా గా ఉంటుంది.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించే సూపర్ డూపర్ హిట్ అయింది.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు…
4. నిప్పురవ్వ…
నిప్పురవ్వ సినిమాకు డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా 1993 సెప్టెంబర్ 3న విడుదలైంది.. ఈ సినిమా విడుదలై 100 రోజులు థియేటర్ల వద్ద ఆడింది.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ సినిమాగా ఉంటుంది.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ విజయశాంతిలు ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి మంచి కలెక్షన్లను వసూలు చేసి ప్రేక్షకులను బాగా ఆలరించింది.. నిప్పురవ్వ సినిమా నందమూరి బాలకృష్ణకు మంచి గుర్తింపు పేరు తెచ్చిపెట్టింది..
1993 సెప్టెంబర్ 3న నందమూరి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకేసారి విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలుచాయి..