Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గాంధీభవన్లో టికెట్ కోసం దరఖాస్తు చేసిన డాక్టర్ వడ్డేపల్లి రవి

తుంగతుర్తి ఆగస్టు 21 నిజం చెపుతాం న్యూస్

టి పి సి సి ఆదేశాల మేరకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయుటకు గాంధీభవన్లో ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా

సోమవారం 12 గంటల 15 నిమిషాలకు తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ కోసం 25 వేల డీడిని సమర్పించి, దరఖాస్తు స్వీకరించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వడ్డేపల్లి రవి.

దీనితో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు బంధువులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు….