ఒకేసారి విడుదలైన స్టార్ హీరోల సినిమాలేవో తెలుసా?
సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు మంచి పేర్లు సాధిస్తూ ఉంటాయి.. ఒకేసారి రెండు సినిమాలు విడుదలై అవి కూడా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యి మంచి కలెక్షన్లు రాబట్టాలంటే చాలా కష్టమే..
ఒక్క స్టార్ హీరో సినిమా వీడియోలైతేనే అభిమానులకు పండగే అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు విడుదలై ఒకరికి సూపర్ హిట్ ఒకరికి ఫ్లాప్ ఇచ్చిన సినిమాలు ఏవో తెలుసా??
ఒకేసారి విడుదలైన స్టార్ హీరో సినిమాలు ఏవో తెలుసా???
1. కృష్ణ…
కృష్ణ సినిమా 2008 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో విడుదల అయింది.. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజ హీరోయిన్గా త్రిష లో ముఖ్యపాత్రులు పోషించారు… ఈ సినిమాకు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టక ఈ సినిమా విడుదలై 22 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది..
కృష్ణ సినిమా మాస్ మహారాజ్ రవితేజకు ఒక సపోర్ట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా రవితేజ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.. ఈ సినిమా విడుదలయి మంచి కలెక్షన్లు రాబట్టవడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ ప్రేక్షకులను అలరించింది..
2. ఒక్క మగాడు…
ఒక్క మగాడు సినిమా 2008 జనవరి 11న ఈ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.. ఈ సినిమాకు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా, హీరోయిన్గా సిమ్రాన్, నిషా, అష్టోష్ రానా లు ముఖ్యపాత్రులు పోషించారు. ఈ సినిమాకు మంచి బడ్జెట్ పెట్టి నిర్మించగా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. ఈ సినిమా బాలకృష్ణకు ఆ సంవత్సరంలో డిజాస్టర్ గా మిగిలిపోయింది..
మళ్లీ స్టార్ హీరోలో సినిమాలు 2009లో మళ్లీ విడుదలయ్యాయి. ఆ సినిమాలు ఏంటో చూద్దాం..
3. కిక్….
కిక్ సినిమా 2009 మే 8న విడుదల అయింది.. ఈ సినిమాకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా పూర్తిగా కామెడీ అండ్ లవ్ స్టోరీ అండ్ రొమాన్స్ గా ఉంటుంది.
ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ, హీరోయిన్గా ఇలియానా, సహాయ నటుడిగా శ్యాములు ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమాకు 20 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించగా ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలు కలెక్షన్లను వసూలు చేసింది..
ఈ సినిమా విడుదల సూపర్ డూపర్ హిట్ ప్రేక్షకులను అలరించింది..
4. మిత్రుడు
మిత్రుడు సినిమా 2009 మే 1న విడుదల అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ మహదేవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ ,హీరోయిన్గా ప్రియమణి లో ముఖ్యపాత్రలో పోషించారు.. ఈ సినిమాకు నిర్మాతలు మంచి బడ్జెట్ పెట్టి నిర్మించగా ఈ సినిమా విడుదల అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..
ఈ సినిమా బాలకృష్ణకు డిజాస్టర్ గా మిగిలిపోయింది..
2011లో విడుదలైన మాస్ మహారాజు రవితేజ నందమూరి బాలకృష్ణ సినిమాలు ఇవే…
మళ్లీ ఈ స్టార్ హీరోలో సినిమాలు 2011లో కూడా ఒకే సమయంలో విడుదలయ్యాయి.. విడుదల నా సినిమాలు ఏంటో చూద్దాం…
5. మిరపకాయ్…
మిరపకాయ సినిమా డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో 2011 జనవరి 12న విడుదలైంది.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ అండ్ కామెడీ ,లవ్ స్టోరీ గా ఉంటుంది.. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ హీరోయిన్గా రిచా గంగోపాధ్యాయ్, దీక్షాసేత్, ప్రకాష్ రాజులు ముఖ్యపాత్రులు పోషించారు..
ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టి మంచి స్థాయిలో నిలబడింది.. ఈ సినిమాకు ఎవరు ఊహించినంత విధంగా ప్రేక్షకుల మంచి పేరు సాధించింది.. ఈ సినిమా రవితేజకు మంచి గుర్తింపు మంచి పేరు సాధించి పెట్టింది..
6. పరమవీరచక్ర…
పరమవీరచక్ర సినిమా 2011 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల అయింది.. ఈ సినిమాకు డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో నట సింహం నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్ ,నేహాతోపియ ,జయసుధ ,షీలా కౌర్ లు ముఖ్యపాత్రులు పోషించారు..
ఈ సినిమాకు 32 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించగా ఈ సినిమా వీడియోలో కేవలం ఏడు కోట్లు రూపాయలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కు ఆ సంవత్సరంలో అట్టర్ ఫ్లాప్ అయింది..