Warning: preg_match_all(): Compilation failed: quantifier does not follow a repeatable item at offset 149 in /home/customer/www/nijamnews.in/public_html/wp-content/plugins/seo-by-rank-math/includes/replace-variables/class-post-variables.php on line 546
నైజాంలో 50 థియేటర్లలో విడుదలైన తొలి సినిమా ఏదో తెలుసా??? - Nijam News
Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నైజాంలో 50 థియేటర్లలో విడుదలైన తొలి సినిమా ఏదో తెలుసా???

సినిమాలలో విడుదలై మంచి బడ్జెట్ సాధించి ప్రేక్షకులకు ఆకట్టుకోవడం అనేది చాలా కష్టం. రీమేక్ సినిమాలు అయ్యుండి కూడా మంచి పేరు మంచి కలెక్షన్ సాధించాలంటే చాలా కష్టం. రీమేక్ సినిమా అయ్యుండి మంచి కలెక్షన్లను మంచి షేర్స్ ను తెచ్చి పెట్టిన సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టడం ఒక రికార్డు అనే చెప్పవచ్చు..

నైజాంలో అధిక థియేటర్లలో విడుదలైన తొలి సినిమా ఏదో తెలుసా??

10 కోట్ల షేర్స్ సాధించిన తొలి సినిమా ఏదో తెలుసా???

ఆ సినిమా ఏదో తెలుసుకుందాం…

ఘరానా మొగుడు సినిమా 1992 ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైంది.. ఈ సినిమాకు డైరెక్టర్ కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా అత్యధిక ప్రింట్లతో విడుదలైంది.. ఘరానా మొగుడు సినిమా భారీ ఎత్తున 105 ప్రింట్లతో థియేటర్లలో విడుదల అయింది..

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్గా నగ్మా, రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, తదితర నటులు ముఖ్యపాత్రలు పోషించారు.

ఘరానా మొగుడు సినిమాకు 1 రూపాయలు బడ్జెట్ పెట్టగా ఈ సినిమా విడుదలై 4 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.. ఈ సినిమా 56 కేంద్రాలలో విడుదల చేశారు.

ఘరానా మొగుడు సినిమా 56 కేంద్రాల్లో విడుదలై 39 కేంద్రాలలో రోజుకి 4 ఆటలు, మరో 17 కేంద్రాలలో రోజుకి మూడో ఆటలు సినిమా 100 రోజులు ఆడింది.

ఘరానా మొగుడు సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీస్ చదివిన అనురాగ అరలితు సినిమాకు రీమేక్ సినిమా ఘరానా మొగుడు సినిమా… ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన మేనరిజంతో నటించి ప్రేక్షకులకు ఎంతగానో అలరించారు…

ఘరానా మొగుడు సినిమా ఎంత రీమేక్ అయినా ఈ సినిమాకు దక్కిన రికార్డ్స్ మరి ఏ సినిమాకి లేవు..

ఈ సినిమాకు దక్కిన రికార్డ్స్ ఏంటో చూద్దాం…

 

ఘరానా మొగుడు సినిమా నైజాంలో 50 థియేటర్లలో విడుదలైన తొలి సినిమాగా రికార్డులు సాధించింది.. అలాగే ఈ సినిమా తొలి రజితోత్సవ సినిమాగా చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా అధిక కలెక్షన్లను రాబట్టింది.. ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రావడమే కాకుండా 10 కోట్ల షేర్ సంపాదించి పెట్టింది..