Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

21. గేట్లు ఎత్తివేత..

14.556 క్యూచెక్కుల నీరు విడుదల

చర్ల ఆగస్టు 19 (నిజం చెపుతాం) మండలంలోని పెద మెడిసి లేరు మధ్యతరహా ప్రాజెక్టు గత రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ప్రాజెక్టుకు వాగులు వంకలు పొంగి పొరలి చత్తీస్గడ్ నుండి భారీగా వరద నీరు చేరుకుంది

దీంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 25 గేట్ల గాను 21 గేట్లు ఎత్తివేసి 14వేల556క్యూచెక్కుల నీరు దిగువ గోదావరిలోకి వదినన్నట్లు డి ఈ. తిరుపతి ఏఈ. ఉపేందర్ వెల్లడించారు