Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏటూరునాగారం నూతన తాహశీల్దార్ గా సంధ్యారాణి

ఏటూరునాగారం ఆగస్ట్ 18 నిజం చెపుతాం న్యూస్:

రెవెన్యూ డివిజన్ ఏటూరునాగారం నూతన తాహశీల్ధార్ గా సంధ్యారాణిగా శుక్రవారం నాడు భాధ్యతలు చేపట్టారు.

ఇక్కడ పని చేస్తున్న తాహశీల్ధార్ వీరస్వామి మంగపేట మండలానికి బదిలీ అయిన క్రమంలో నూతన తాహశీల్ధార్ గా సంధ్యారాణి నియమింపబడ్డారు.

ఈ సందర్భంగా తాహశీల్ధార్ కి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు