Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డిప్యూటీ కలెక్టర్ గా భాను ప్రకాష్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు 18,( నిజం న్యూస్) బ్యూరో:: గవర వెంకటరమణ::

డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనాతవరం గ్రామ సర్పంచ్ కుమారుడు గ్రూప్ 1 ఫలితాల్లో 5వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు.

ముమ్మిడివరం మండలం ఆనాతవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ మిమ్మితి చిరంజీవి, కాంతకుమారి దంపతుల తనయుడు భాను ప్రకాష్ రెడ్డి గురువారం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో భాను ప్రకాష్ రెడ్డి 5వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు.

డిప్యూటీ కలెక్టర్ గా భాను ప్రకాష్ జనరల్ కేటగిరీ లో కావడం పట్ల బంధువులు స్నేహితులు,గ్రామస్తులు,రాజకీయ నాయకులు అభినందించారు.