Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వానరంనకు దహన సంస్కారాలు

వానరంకు దహన సంస్కారాలు చేసిన …సాజిద్ భాయ్

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 18 నిజం చెబుతాం

మధు ట్రావెల్స్ దగ్గర కరెంట్ షాక్ తగిలి చనిపాయిన వానరం ను మానవతా దృక్పథంతో  సాజిద్ భాయ్ దహన సంస్కారాలు చేసి అందరి మన్ననలు పొందాడు.

వానరంకు దహన సంస్కారాలు నిర్వహించిన సాజిద్ భాయ్ సేవ పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు