Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

కాంగ్రెస్ బిజెపి మాయమాటలను ప్రజలు నమ్మరు.

తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ఆగస్టు 17 నిజం చెపుతాం న్యూస్

తిరుమలగిరి లోని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నివాసంలో జాజిరెడ్డిగూడెం మండలం తుంగగుడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డుమెంబర్ కమటమ్ రాజు, తన తో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో 150 మందితో బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది

బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గురువారం తుంగతుర్తి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.

నూతనంగా పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో, అండగా ఉంటానని హామీ ఇచ్చారు…