Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వెంపటిలో అక్రమ భూదందా?

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 16 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలోని పడబండలో అక్రమ భూదంద విశ్వసనీయ సమాచారం మేరకు….. గవర్నమెంట్ రికార్డు ప్రకారం సర్వే నంబర్ 681/1 లో 17 ఎకరాల పైచిలుకు స్థలం ఉండాలి..

కానీ కొంతమంది భూభకాసురులు, అట్టి ప్రభుత్వ స్థలంపై కన్నుబడి, ఆక్రమణ కొనసాగుతుందని స్థానిక గ్రామస్తులే బహిర్గతంగా విమర్శిస్తున్నారు.

జరుగుతున్న సంఘటనపై జిల్లా రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సర్వేనెంబర్ 681 1 లో అట్టి ప్రభుత్వ భూమిపై విచారణ జరిపించవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉందని, విచారణ జరిపించాలని, గ్రామస్తులు మేధావులు కోరుతున్నారు