Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మానవత్వం చాటుకున్న భూపాల్ నాయక్

ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటా

మాటలు చెప్పడమే కాదు చేతల్లో చేసి చూపించిన భూపాల్ నాయక్

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బానోతు గణేష్ కు మెరుగైన చికిత్స కోసం 50,000 ఆర్ధిక సహాయం అందించిన భూపాల్ నాయక్

తెలంగాణ స్టేట్ బ్యూరో ఆగస్టు 15 నిజం న్యూస్

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల లింగ్యతండా (బి) కు చెందిన బానోత్ గణేష్ s/o హీరు కొన్ని సమస్యల వలన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోవడం జరిగింది.

విషయం తెలుసుకున్న భూపాల్ నాయక్ వెంటనే అతనికి మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ వైద్యం కోసం 50000 అక్షరాల యాభై వేల రూపాయలు…. మాలోతు హరిలాల్ కాంగ్రెస్ పార్టీ లింగ్యా తండ అధ్యక్షుడు అకౌంట్ లో ఆర్థిక సహాయం చేయడం జరిగింది……