అశ్వాపురం నుండి అమ్మగారిపల్లి వరకు బీటీ రోడ్డు మరియు సిమెంట్ రోడ్డు పనులకుశంకుస్థాపన చేసిన *మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మహబూబాబాద్పార్లమెంట్సభ్యురాలు మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే
రేగా కాంతారావు
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిటి రోడ్లు మరియు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన ఈ కార్యక్రమానికి పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం చైర్మన్ కోరం కనకయ్య, డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్ళురి బ్రహ్మా య్య, ఎంపీపీ సుజాత, వైస్ ఎంపీపీ వీరభద్రం,జిల్లా, మండల కో ఆప్షన్ సభ్యులు శర్పియుద్దిన్, ఎస్ కే. ఖదీర్, సర్పంచ్ బానోత్ శారద, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.