ఎంపీ మాలోత్ కవిత ను ఘనంగా సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా దంపతులు

కరకగూడెం మండలంలో హలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మహబూబాద్ ఎంపీ మాలోత్ కవితను రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సతీమణి రేగాసుధారాణి త్వరలో మండల కేంద్రంలోని కుర్నవల్లి గ్రామంలో గల తన ఇంటిలో శాలువాతో ఘనంగా సన్మానించారు.