Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎన్టీఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నేరేడుచర్ల ఆగష్టు 13(నిజం చెపుతాం న్యూస్ ):

నేరేడుచర్ల లో ఎన్టీఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారు బైక్ ఢీ భార్యాభర్తలు కింద ఎగిరి పడిపోయారు

భార్యపరిస్థితి సీరియస్ గా ఉంది భర్తకు బాగా గాయాలయ్యాయి వారిది మిర్యాలగూడ అంటున్నారు

కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు