పొంగులేటి శ్రీనన్నా జన్మదిన సందర్బంగా కోవిడ్ భాదితులకు కూరగాయల పంపిణీ చేసిన అభిమాని జక్కుల రాంబాబు.

పొంగులేటి శ్రీనన్న పుట్టిన రోజు సందర్భంగా “కరోనా” పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమాని జక్కుల రాంబాబు ఆధ్వర్యంలో ఈ రోజు దూరదపాడు గ్రామంలో 20 మంది కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజా లక్ష్మీ ,ఎంపీటీసీ పాండా రాజు స్థానికులు పాల్గొన్నారు