Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు విడుదల కావడం, అయితే హిట్ కావడం, లేకపోతే ఫ్లాప్ కావడం సహజమే. వరుసగా హిట్లు కొట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అలాగే ఇండస్ట్రీలో ఒకేసారి ఆ సినిమాలు చిన్న సినిమాలు అయినా పెద్ద హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో వరుసగా 6 హిట్లు కొట్టిన హీరో పవన్ కళ్యాణ్ ఈయన సినిమాలో వచ్చాయంటే అభిమానులకు పండగే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా 6 హిట్లర్ కొట్టిన సినిమాలు ఏంటో చూద్దాం.

1.గోకులంలో సీత

ఈ సినిమా 1997 ఆగస్టు 22న విడుదలై ఘనవిజయం సాధించింది.. ఈ సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రాశి జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఈ సినిమా పద్మ సాయి బ్యానర్లో నిర్మించడం జరిగింది..

ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద అధిక కలెక్షన్లు రాబట్టింది.. గోకులంలో సీత డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యకు ఆ సంవత్సరంలో నాలుగవ సూపర్ హిట్ సినిమా కావడం విశేషం..

2.సుస్వాగతం

సుస్వాగతం సినిమా భీమనేని దర్శకత్వంలో 1998 జనవరి 1న విడుదలై ఘనవిజయం సాధించింది… ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్గా దేవయాని ముఖ్య పాత్రలు పోషించారు..

ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు.. ఈ సినిమా చిన్నదైనా సినిమా థియేటర్ల వద్ద 175 రోజులు ఆడి 2 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టింది..

3.తొలిప్రేమ

తొలిప్రేమ సినిమా పూర్తిగా ఒక ప్రేమ కథ రొమాంటిక్ సినిమాగా ఉంటుంది.. తొలిప్రేమ సినిమా 1998 జులై 24న విడుదలైంది.. ఈ సినిమాకు డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్గా కీర్తి సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు..

ఈ సినిమా చిన్నదైనా థియేటర్ వద్ద విడుదలై ఘన విజయం సాధించి 8 కోట్ల 60 లక్షల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్షను రాబట్టింది…

4.తమ్ముడు

తమ్ముడు సినిమా 1998 జులై 15న డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి హిట్ అయి సినిమాకు మంచి పేరు తెచ్చి పట్టింది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్గా ప్రీతి జింగానియా ముఖ్య పాత్రలు పోషించారు..

ఈ సినిమా చిన్నది అయినా 9 కోట్ల 46 లక్షల కలెక్షన్ బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేసింది.

5. బద్రి

బద్రి సినిమా ఏప్రిల్ 20 2000 సంవత్సరంలో విడుదలైంది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్లుగా అమీషా పటేల్, రేణు దేశాయ్లు ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు…

ఈ సినిమా విడుదలై 12 కోట్ల 65 లక్షలు కలెక్షన్లను తెచ్చిపెట్టింది..

6.ఖుషి

ఈ సినిమా డైరెక్టర్ ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్ 26న విడుదలైంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్గా భూమిక చావ్లా ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా పూర్తిగా లవ్ ఏం రొమాంటిక్ గా ఉంటుంది.. ఈ సినిమా థియేటర్ల వద్ద 100రోజులు ఆడింది..

ఈ సినిమాకు 21 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా..