Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని …ధర్నా

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 9 నిజం చెపుతాం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెకండ్ ఏఎన్ఎంలు కరోనా సమయంలో కష్టాలు అనుభవించి ప్రాణాలను త్యాగం చేసి విధులను నిర్వర్తించామని

తమను తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంలు స్వప్న భారతి కమల జయమ్మ రజిత స్వాతి బిబి రూప ఏటిఎసి ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు…