Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలో మరో విద్యార్థి మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఆగస్టు 08

(నిజం చెపుతాం)

హైదరాబాద్ ఐఐటీలో నిన్న ఓ విద్యార్థి బలవన్మరణం చెందిన విషయం మర్చిపోకముందే తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు.

హాస్టల్ గదిలో జాదవ్ బబ్లూ అనే విద్యార్థి ఉరేసుకున్నాడు. సంగారెడ్డికి చెందిన బబ్లూ.. ట్రిపుల్ ఐటీలో పీయూసీ-1 చదువుతున్నాడు. బబ్లూ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

జాద‌వ్ సోదరుడు కూడా అదే ట్రిపుల్ ఐటిలో చ‌దువుతున్నాడు.. అధికారులు బ‌బ్లు బౌతిక‌కాయాన్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు జాదో బబ్లు అనే వ్యక్తి విద్యార్థి గత మూడు రోజులుగా అనారోగ్యం ఐ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ రూమ్ లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

అదేవిధంగా అతని చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది అదేవిధంగా విషయం తెలుసుకున్న అధికారులు అబ్బాయిని కిందికి దించి హాస్పిటల్ లో చికిత్స చేశారని అదేవిధంగా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ డాక్టర్లు చనిపోయాడని డిక్లేర్ చేశారని చెబుతున్నారు…