Warning: preg_match_all(): Compilation failed: quantifier does not follow a repeatable item at offset 149 in /home/customer/www/nijamnews.in/public_html/wp-content/plugins/seo-by-rank-math/includes/replace-variables/class-post-variables.php on line 545
చత్రపతి సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా??? - Nijam News
Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చత్రపతి సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా???

డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్రస్థానంలో ఉన్నారు..  అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు తీసినవి తక్కువ సినిమాలు అయినా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు.. అయితే డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గారితో చాలామంది హీరోలు రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు..

అయితే చత్రపతి సినిమా కథను ముందుగా ఒక స్టార్ హీరోకు వినిపించగా ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేశారు..

రిజెక్ట్ చేసిన హీరో ఎవరు తెలుసా???

డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి చత్రపతి సినిమా ముందుగా మాస్ మహారాజ్ రవితేజ గారితో తీయాలనుకున్నారంట.. అయితే చత్రపతి సినిమా కథను కూడా రాజమౌళి గారు రవితేజ కోసమే సిద్ధం చేశారు..

కానీ అప్పటికే మాస్ మహారాజ్ రవితేజ సంవత్సరానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు..

ఈ కథను మాస్ మహారాజ్ రవితేజకు వినిపించగా ఆయన అప్పటికే రెండు సినిమాల్లో నటిస్తూ ఉండడం మరో రెండు సినిమాలకు డేట్స్ ఒప్పుకోవడం ఆ షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల మాస్ యాక్షన్ సినిమా ఆయన చత్రపతి సినిమాను మాస్ మహారాజు రవితేజ రిజెక్ట్ చేశారు..

డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ఛత్రపతి కథను ప్రభాస్  వినిపించాలనుకున్నారంట..

డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి చత్రపతి కథను రెబల్ స్టార్ ప్రభాస్ కు వినిపించగా సినిమా కథ నచ్చి ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్పారు..

2005 సెప్టెంబర్ 30న 12 కోట్ల 50 లక్షల బడ్జెట్తో డైరెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించి చత్రపతి సినిమాను నిర్మించారు..

చత్రపతి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్ శ్రేయ ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషించారు.. ఐ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ గా ఉంటుంది..

చత్రపతి సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ ను స్టార్ హీరోగా అలాగే డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది..

చత్రపతి సినిమా విడుదలై ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల కలెక్షన్ ను రాబట్టింది..