Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభాస్ రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు ఇవే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రభాస్ ఇప్పుడు ఇప్పుడంటే భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కెరియర్ కొన్ని హిట్ సినిమాలు చెక్ చేశారు. ఆ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక్కడు..

 

ముందుగా ఒక్కడు సినిమా కథనం రెబల్ స్టార్ ప్రభాస్ కు కృష్ణంరాజుకు డైరెక్టర్ గుణశేఖర్ వినిపించారు.. అయితే ప్రభాస్ కు ఈ సినిమా స్టోరీ నచ్చక దీన్ని రిజెక్ట్ చేశారు..

ఆ తర్వాత ఈ కథను మహేష్ బాబుకు చెప్పడంతో కథ నచ్చిన ఓకే చేశారు.. ఈ సినిమా మహేష్ బాబుకు సూపర్ స్టార్ అనే బిరుదును తెచ్చిపెట్టింది..

ఆ తర్వాత 2010లో జనవరి 15న విడుదలై ఘన విజయం సాధించింది..

నాయక్…

 

నాయక్ సినిమా కథనం డైరెక్టర్ వివి వినాయక్ ప్రభాస్ కోసం ఈ సినిమాను సిద్ధం చేశాడు.. ఈ కథను కూడా ప్రభాస్ కోసమే రాసుకున్నాడంట.. కానీ ప్రభాస్ అప్పటికే రెబల్ మిర్చి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయలేకపోయారు..

ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా తీశారు..

2013 జనవరి 9 విడుదలై ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది…

బృందావనం..

 

ఈ సినిమా కూడా మొదట ప్రభాస్ కె వినిపించారు.. ఈ సినిమా డైరెక్టర్ వంశీ అంతకుముందే ప్రభాస్ తోమున్న అనే సినిమా తీశారు.. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ కి ఎలాగైనా ఒక హిట్ ఇవ్వాలని డైరెక్టర్ వంశీ ప్రభాస్ కోసం బృందావనం కథను సిద్ధం చేసుకున్నారు.. అయితే అప్పటికే ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బృందావనం సినిమా చేయలేకపోయారు..

బృందావనం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి ఈ సినిమా తీశారు.. 2010 అక్టోబర్ 14 విడుదలై ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది..