Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నరసింహుడి సేవలో గోవా మంత్రి

యాదగిరిగుట్ట:ఆగస్టు3(నిజంచెపుతాం)యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిదేవస్థానాన్ని గురువారం సాయంత్రం గోవా వైద్య ,అర్బన్ డెవలప్మెంట్ మరియు టౌన్ కంట్రీ ప్లానింగ్ మంత్రి విశ్వజిత్ రానే, వారి సతీమణి ఎమ్మెల్యే దేవియారానే కుటుంబ సభ్యులతోకలసి స్వామివారి దర్శించుకున్నారు,

అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పించారు.

ప్రత్యేక పూజలు అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాఆశీర్వాదం చేశారు.ఆలయ ఏఈఓ రామ్మోహన్ రావు స్వామివారి శేష వస్త్రం అభిషేకం లడ్డు ప్రసాదం అందజేశారు.

దేవస్థానానికి వివిధ విభాగాల నుంచి రూ.13,62,088నిత్యాదాయం వచ్చిందని ఈవో గీతారెడ్డి తెలిపారు.