Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మధ్యలో ఆగిపోయిన ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలు ఇవే…

డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఎన్నో భారీ చిత్రాలు తీసి తెలుగు సినిమాల ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి.. ఈయన తీసింది తక్కువ సినిమాలైనా ఆ సినిమాలతోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు.. ఇతర ఎస్ ఎస్ రాజమౌళి గారి మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఇవే….

విక్టరీ వెంకటేష్…

హీరో విక్టరీ వెంకటేష్ గారితో కూడా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి స్వామి వివేకానంద గారి బయోపిక్ తీయాలనుకున్నారంట.. ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ దట్ ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరు కూడా సరే అని ఒప్పుకున్నారు.. కానీ అప్పటికే ఎస్ ఎస్ రాజమౌళి గారు బాహుబలి,RRR సినిమాలో షూటింగ్లో ఉండడంవల్ల ఈ సినిమా మధ్యలోనే అయిపోయింది..

మోహన్ లాల్…

మలయాళ నటుడు అగ్ర నటుడైన మోహన్ లాల్ తో కూడా డైరెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక మైథాలజీ సినిమా టీయాలనుకున్నారంట.. ఈ సినిమా షూటింగ్ కూడా కొంతవరకు జరిగి కొన్ని కారణాలవల్ల ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది…

రాఘవేంద్రరావు…

ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత రాఘవేందర్ రావు గారి కొడుకుతో ఎస్.ఎస్ రాజమౌళి గారు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తీయాలని అనుకున్నారు.. ఈ సినిమాను ఒక భారీ బడ్జెట్ తో నిర్మిద్దాం అనుకున్నారు.. కానీ అప్పటికే ఎస్ ఎస్ రాజమౌళి గారి సినిమా ఒకటి ఫ్లాప్ కావడంతో మళ్లీ ఎంత బడ్జెట్ తో సినిమా అంటే వెనకాడి ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది… ఎస్ ఎస్ రాజమౌళి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం కూడా చాలా కాలం ఎదురు చూశారు.. ఆ తర్వాత వీరి సినిమాలతో మీరు బిజీగా ఉండటంవల్ల ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది..

ఎస్ ఎస్ రాజమౌళి మరియు వీరి కాంబినేషన్లో భవిష్యత్తులో ఈ సినిమాలు రావొచ్చేమో…