Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇల్లు కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

నాగారం మండల కేంద్రంలో అల్ముకున్న విషాద ఛాయలు

అమ్మానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనాధగా మారిన పిల్లలు

కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేత

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞాన సుందర్ డిమాండ్

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 3 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం హెడ్ క్వార్టర్ లో శీలం రాములు శీలం రామక్క శ్రీలం శ్రీనివాస్ ఇల్లు కూలి మరణించారు శ్రీనివాస్ ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులు సాయి బన్నీ గౌతమి తండ్రి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనంత గా మారారు

ఇక్కడ ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అదేవిధంగా 50 లక్షల రూపాయలు ప్రభుత్వం వారి పేరు మీద డిపాజిట్ చేసి వారి విద్య వారి భవిష్యత్తును ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి లేనియెడల నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బాధ్యత కలిగినవాడిగా ఆ పిల్లల విద్యా భవిష్యత్తును నేను కాపాడుతానని వారికి ప్రమాణం చేశారు

ఈ సందర్భంగా రాములు కుమార్తెకు వారి కనీస అవసరాల కొరకు ఐదువేల రూపాయలు ఆర్థిక సహకారం అందించినట్లు మీడియాతో అనపర్తి జ్ఞాన సుందర్ పేర్కొన్నారు….