తమ సమస్యలు పరిష్కరించాలంటూ జెడ్పీటీసీ శ్రీలత కు వినతి పత్రాన్ని అందించిన ప్లాంటేషన్ వర్కర్స్

బూర్గంపాడు మండలం లక్ష్మీపురం ప్లాంటేషన్ లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు తమకు నెలకు 15 డ్యూటీలు మాత్రమే ఇస్తున్నారని,నెలకు 26 డ్యూటీలు ఇప్పించేలా చూడాలని,అదేవిధంగా ప్లాంటేషన్ లో పలు సమస్యల గురించి బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత కు వినతి పత్రాన్ని అందజేసిన లక్ష్మీపురం ప్లాంటేషన్ కాంట్రాక్ట్ కార్మికులు.అనంతరం జడ్పీటీసీ శ్రీలత వారితో మాట్లాడుతూ మీ సమస్యలని ప్రభుత్వ విప్&పినపాక శాసన సభ్యులు గౌ”శ్రీ రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు.