Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హీరోల క్రష్ ఆ హీరోయిన్ల పైనే…

సాధారణంగా సెలబ్రిటీస్ మీద అభిమానులకు క్రష్ ఉండడం చాలా సాధారణమైన విషయం, కానీ మనం ఎంతగానో అభిమానించే సెలబ్రెటీస్ కి ఆ హీరోయిన్ల పైన క్రష్ ఉందంట. వారెవరో తెలుసుకుందాం..

రెబల్ స్టార్ ప్రభాస్…

మనం ఎంతగానో అభిమానించే మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా  క్రష్ ఉందంట…

రెబల్ స్టార్ ప్రభాస్ తన చిన్నప్పుడు చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదువుతున్న సమయంలో ఒకరిపై క్రిష్ ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. తాను చదువుతున్న స్కూల్లో ప్రభాస్ టీచర్ పై క్రష్ ఫీలింగ్ ఉందని చెప్పారు..

సాయి ధరంతేజ్…

సాయిధర్మతేజ్ ఇప్పుడున్న నటలలో ఒక్కరు.. ఈయన నటనతో ఎంతోమంది అభిమానుల మనసుల దోచుకున్నాడు.. ఎంతోమంది అమ్మాయిలకు సాయిధర్మతేజ్ అంటే క్రష్ కూడా. కానీ సాయిధర్మతేజ్ కు హీరోయిన్ సమంత పైన చాలా క్రష్ ఫీలింగ్ ఉందని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు…

విశ్వక్ సేన్..

హీరో విశ్వక్సేన్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఏమి మీద కూడా చాలామంది అమ్మాయిలకు ట్రస్ట్ ఫీలింగ్ ఉంది. కానీ హీరో విశ్వక్సేంట్ మాత్రం ఆ హీరోయిన్ మీద క్రష్ ఫీలింగ్ ఉందంట.

ఆ హీరోని ఎవరో కాదు ఒకప్పుడు తన అందాలతో నటనతో గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ఇలియానా పై క్రష్ ఫీలింగ్ ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు..

నితిన్..

హీరో నితిన్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. అయితే హీరో నితిన్ కి హీరోయిన్ శృతిహాసన్ మీద క్రష్ ఫీలింగ్ ఉందని చెప్పారు..