Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చర్ల సిఐగా రాజగోపాల్ నియామకం

-బి అశోక్ కొత్తగూడెండి సి ఆర్ బి కి బదిలీ

చర్ల ఆగస్టు 1 (నిజం చెపుతాం) చర్ల సీఐగా రాజగోపాల్ నియమితులయ్యారు ఏడేళ్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ (ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం) ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడు సంవత్సరాల పాటు ఒకే దగ్గర పని చేసిన వారికి జరిగే సాధారణ ప్రక్రియలో భాగంగా బదిలీలు జరిగాయి

ఇప్పటివరకు చర్ల సీఐగా పనిచేసిన బి అశోక్ కొత్తగూడెం డి సి ఆర్ బి విభాగానికి బదిలీ అయ్యారు

ఇక్కడ బాధ్యతలు చేపడుతున్న రాజగోపాల్ గతంలో ఎస్సైగా పనిచేశారు పంచాయతీ ఎన్నికల సమయంలో విధులు నిర్వహించి పలువురి అన్నలు పొందారు

ఈ ప్రాంతం ఆయనకు సుపరిచితమే ఇప్పటివరకు బాధ్యతలే నిర్వహించిన బి అశోక్ మూడేళ్లపాటు విధులు నిర్వహించి మావోయిస్టు కార్యకలాపాల్లో తనదైన ముద్రవేశారు మావోయిస్టుల కట్టడికి కృషి చేశారు.

ఏజెన్సీలో అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు