Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మొదటి సినిమాతో హిట్టు కొడదామని ఫెయిల్ అయిన హీరోయిన్లు వీరే…

అనిఖా సురేందర్…

మొదటి సినిమాతో హిట్టు కొడదామని ఫెయిల్ అయిన హీరోయిన్లలో అనీఖా సురేందర్ ఒకరు..

అనీఖా సురేందర్ 2004 నవంబర్ 27న జన్మించింది..

అయితే అనీఖా సురేందర్ తెలుగు లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.. హీరో అజిత్ తో కూడా పలు సినిమాలలో నటించింది. హీరో అజిత్ తో విశ్వాసం, ఎంతటి వాడు కానీ, టాలీవుడ్ నటుడు నాగార్జునతో కూడా గోస్ట్ సినిమాలో నటించింది..

ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన బుట్ట బొమ్మ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లో మంచిగా నటించి హీరోయిన్గా పాస్ అయింది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..

గౌరీ కిషన్..

హీరోయిన్ గౌరీ కిషన్ 1999 ఆగస్టు 15న జన్మించింది..

అయితే ఈ భామ కూడా మొదటి సినిమాతో హిట్టు కొట్టాలని అనుకోని ఫెయిల్ అయిపోయింది..

గౌరీ కిషన్ 96 సినిమాలో నటించి అందరి మనసును దోచింది. అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా జాను సినిమాని తమిళ్లో రీమేక్ చేశారు.. ఆ రీమేక్ చిత్రం పేరు 96 ఈ సినిమాలో గౌరీ కిషన్ హీరోయిన్ త్రిష చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించింది..

శ్రీదేవి శోభన్ బాబు అనే చిత్రంతోని తెలుగులో ఎంట్రీ ఇచ్చింది… ఈ చిత్రంలో చబ్బీగా, ఈమె లుక్స్ తో కండంతో ప్రేక్షకులను అలరించింది. కానీ ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది..

ఆషిక రంగనాథ్..

ఆశిక రంగనాథ్ 1996 ఆగస్టు 7న జన్మించింది.. ఆశిక రంగనాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ మధ్యకాలంలో పరిచయం అయిది.. 2023 ఫిబ్రవరి నెలలో విడుదలైన కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్  చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. కానీ ఆశిక రంగనాథ్ ఈ చిత్రంలో తన అందంతో, గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకుల మనసులు దోచేసింది..

కానీ  ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఆషిక రంగనాథకు ఒక గుర్తింపు తెచ్చి పెట్టింది..