Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టాలీవుడ్ నుండి రాబోయే హై ఎక్స్పెన్సివ్ చిత్రాలు ఇవే…

టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది. రానున్న కాలంలో టాలీవుడ్ నుంచి విడుదల కానున్న ఎక్స్పెన్సివ్ చిత్రాలు ఇవే…

స్పిరిట్… 

స్పిరిట్ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు..

ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక క్రూరమైన పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు.. ఈ చిత్రం పూర్తిగా హై యాక్షన్ ఫిలిం గా ఉండబోతుంది..

ఈ చిత్రానికి భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు…

 

కల్కి 2898 AD…

కల్కి 2898 ఏడి చిత్రం 2024 జనవరి 12 న విడుదల కాబోతుంది… ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ నాగశ్విని దర్శకత్వం వహిస్తున్నారు… ఈ చిత్రాన్ని 600 కోట్లతో వైజయంతి మూవీ బ్యానర్ పై పై నిర్మిస్తున్నారు.

కల్కి చిత్రం ఎపిక్ సైన్స్ ఫిక్షన్ గా ఉండబోతుంది..

ఈ చిత్రానికి అశ్విన్దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు…

అలాగే ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు…

ఈ సినిమాలో ప్రముఖ నటులు అమితాబచ్చన్ ,కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని, పశుపతి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు…

ఈ చిత్రంలో ఫ్యాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ మోడరన్ కల్కి అవతారంలో కనిపించబోతున్నాడు… ఈ చిత్రం పూర్తిగా టైం ట్రావెల్ గురించి ఉండబోతుంది..

పుష్ప ది రూల్…

పుష్ప ది రూల్ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ పై 500 కోట్లతో నిర్మిస్తున్నారు…

పుష్ప ది రూల్ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్మగ్లర్ గా సిండికేట్ హెడ్గా కనిపించబోతున్నారు..

అలాగే ఈ చిత్రం యొక్క టీజర్ విడుదలై మంచి గుర్తింపు పొందింది..

ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ గా రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, అజయ్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రను పోషించబోతున్నారు…

ఎస్ ఎస్ ఎం బి 29 బై ఎస్ ఎస్ రాజమౌళి…

ఎస్ ఎస్ ఎం బి 29 సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఈ చిత్రం రాబోతుంది..

ఈ చిత్రాన్ని 600 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు…

ఈ చిత్రానికి ప్రముఖ రైటర్, ఎస్.ఎస్ రాజమౌళి గారి తండ్రి రాజేంద్రప్రసాద్ ఈ చిత్రానికి రైటర్ గా పని చేస్తున్నారు..

ఈ చిత్రం ఒక చిత్రానికి రీమేక్…

ఎస్ ఎస్ ఎం బి 29 చిత్రం హాలీవుడ్ లోని ఇండియన్ జోన్స్ రైడర్ ఆఫ్ లాస్ట్ 1981 తరహాలో ఈ చిత్రం ఉండబోతుంది..

ఈ చిత్రం పూర్తిగా ఆక్షన్ అడ్వెంచర్ గా ఉండబోతుంది..

ఈ చిత్రానికి కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ ఉన్నారు..

మన టాలీవుడ్ నుండి రాబోయే ఖరీదైన చిత్రాలు ఇవి….