Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సెప్టెంబర్ లో రాబోయే పాన్ ఇండియా సినిమాలు ఇవే…

సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా ఖుషి సినిమాను విడుదల చేయనున్నారు.. ఖుషి చిత్రం రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఉంటుంది..

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు..

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ,సమంత జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అందమైన లవ్ స్టోరీ గా వస్తుంది.. చాలాకాలం తర్వాత విజయ్ దేవరకొండ లవర్ బాయ్ లుక్ లో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు…

ఈ సినిమాకు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు..

ఈ చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేయనున్నారు..

బోయపాటి రపో …

సెప్టెంబర్ 15న బోయపాటి రాపో ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతుంది.. ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ సినిమాగా ఉంటుంది… ఈ సినిమాలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్నారు..

ఈ సినిమా రామ్ పోతినేని మొదటి పాన్ ఇండియా సినిమా..

ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు..

ఈ చిత్రాన్ని అన్ని భాషలో విడుదల చేయనున్నారు…

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కూడా సెప్టెంబర్ లోనే విడుదల కానుంది…

ఆ చిత్రమే సలార్….

మోస్ట్ ఎవైతెద్ సినిమా సలార్.. సలార్ సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది..

ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు..

ఈ చిత్రం రెండు భాగాలలో రానుంది.. ఈ చిత్రాన్ని హంబుల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..

సలాడ్ సినిమా పూర్తి గా మాస్ యాక్షన్ గా ఉండబోతుంది…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్నారు.. విలన్ గా జగపతిబాబు పృథ్వీరాజ్ నటిస్తున్నారు…

ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేయనున్నారు…