Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వరద సహాయ కార్యక్రమాల్లో … బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు.. సోయం రాజారావు

చర్ల జూలై 28 (నిజం చెపుతాం) టిఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వం వరద సహాయ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు సోమన్న రాజారావు పిలుపునిచ్చారు

శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మండలంలో సంభవిస్తున్న వరదలను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధ్యక్షులు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. జిల్లా ఇన్చార్జి బాలసాని లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు మండల పరిధిలోని సుబ్బంపేట నుండి పర్ణశాల రాళ్ల గూడెం వరకు పార్టీ క్యాడర్ అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ అధికారులకు మండల నాయకత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని కోరారు

గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పించాలని అన్నారు

ప్రజలను అప్రమత్తం చేస్తూ వారి మున్ననలు పొందుతున్న అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వరరావుకు. హర్నిసలు కష్టపడుతున్న చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నమస్తే కాపుల కృష్ణార్జురాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పోలీస్ లంక రాజు ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి యూత్ అధ్యక్షులు యూత్ కార్యదర్శి నెరబోయిన చంద్రశేఖర్ గొమ్ముగూడెం సర్పంచ్ పడే మురళి సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు పోలిబోయిన నాగేశ్వరరావు పంజారాజు రేగళ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు