Warning: preg_match_all(): Compilation failed: quantifier does not follow a repeatable item at offset 93 in /home/customer/www/nijamnews.in/public_html/wp-content/plugins/seo-by-rank-math/includes/replace-variables/class-post-variables.php on line 546
ఈ చిత్రం ఆ చిత్రానికి రీమేకా? - Nijam News
Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ చిత్రం ఆ చిత్రానికి రీమేకా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్గా కేతిక శర్మ, తదితర నడుముతో తెరకెక్కిన సినిమా బ్రో. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వినోదయ సీతం అనే చిత్రానికి రీమేక్..

నిజంగా ఈ చిత్రం ఆ చిత్రంకు రీమేకా????

బ్రో చిత్రం కాలీవుడ్ ఇండస్ట్రీస్ చెందిన వినోధయ సితం చిత్రంకు రీమేక్. ఈ చిత్రానికి కాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సముద్ర కని దర్శక వహించి నటించారు.

2021 అక్టోబర్ 13న విడుదలైన వినొదయ శితం ఘన విజయం మంచి వసూలు రాబట్టింది..

అయితే ఈ చిత్రంకు 5 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా విడుదలై మంచి వసూల వసూలు చేసింది. ఈ చిత్రంలో దర్శకుడు మరియు నటుడు సముద్రఖని టైమ్ గాడ్ రోల్ పోషించారు. ఈయనతోపాటు నటుడు తంబిరామయ్య, తదితర నటులు నటించి ప్రేక్షకులను అలరించారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ సత్య సంగీతం అందించారు.

మేకర్స్ ఈ చిత్రంలో కామెడీ అండ్ ఫాంటసీ డ్రామా అండ్ ఫ్యామిలీ డ్రామా రూపొందించారు…

కాలీవుడ్ టు టాలీవుడ్…

బ్రో చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైం గాడ్ రోల్ పోషించారు .ఈయనతో పాటు హీరో సాయిధర్మతేజ్ నటించారు..

ఈ చిత్రం ఎంత రీమేక్ అయిన మేకర్స్ మార్పులు చేర్పులు చేసి సినిమా ఘన విజయం సాధించింది.సముద్ర కని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు…

ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందజేశారు..

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో

40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తీశారు…

ఈ చిత్రం మొదటి భాగం మొత్తం ఫ్యామిలీ అండ్ లవ్, కెరియర్ చుట్టూ తిరుగుతుంది..

సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్ గా రూపొందించారు దర్శకుడు సముద్రఖని..

బ్రో చిత్రం కామెడియన్ అండ్ ఫాంటసీగా ఉంటుంది.

ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చాక సినిమా మాత్రం వేరే లెవల్ లో ఉంటుంది.. మళ్లీ ఈ చిత్రంతో పవర్ స్ట్రోమ్ అంటే ఎలా ఉంటుందో చూపించారు…

ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ రోల్ పోషించారు…

ఈ చిత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి చూసే విధంగా ఉంటుంది..

ఈ చిత్రం చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది.

ఇక క్లైమాక్స్ విషయానికొస్తే క్లైమాక్స్లో బాగా ఎమోషనల్ గా మరియు సూపర్ గా ఉంటుంది..

ఈ చిత్రంలో ఒక గొప్ప మాట…

ఏ విషయమైనా మన అనుకున్న వాళ్ళకి నిజం చెప్తేనే చాలా సుఖంగా ఉంటుంది…

ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అదేనా…

భూమి మీద మనిషి అతిధి మాత్రమేనని ఏది తన సొంతం కాదని…

భూమి మీద మనం ఉన్నా లేకపోయినా జరిగేది జరుగుతుందని కాలం మరియు సమయం ఎవరి కోసం ఆగదని…

పుట్టడం ఒక అదృష్టం మరణం అనేది ఒక వరం ఈ రెండిటిని అర్థం చేసుకుంటే చావు కూడా సుఖంగానే ఉంటుంది అని ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం…