Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హీరో ఉపేంద్ర మొదట నటించిన చిత్రం ఏదో తెలుసా…

సినీ నటుడు ఉపేంద్ర 1968 సెప్టెంబర్ 18న కోటేశ్వర్ కుందాపూర్ కర్ణాటకలో జన్మించారు.

సినీ నటుడు ఉపేంద్ర డైరెక్టర్ యాక్టర్ కాకముందు నుండే అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు.

ఈయన చదువుకునే రోజుల్లో కాలేజీలో స్టేజి మీద ప్రదర్శించేవారు. అలా ఫైనల్ ఇయర్ లో ఉండగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ఏనా అప్పటి ప్రముఖ డైరెక్టర్ అయిన కాశీ నాథ్ గారి దగ్గర జాయిన్ అయ్యారు. ఈయన దగ్గర జాయిన్ అయి మొత్తం నేర్చుకున్నారు..

అలాగే అన్ని ఆస్పెక్స్లో డైరెక్టర్ కాశీనాథ్ కు అసిస్ చేయడం స్టార్ట్ చేశారు. డైలాగ్స్ లోను ,సాంగ్ లిరిక్స్ లోను ,స్క్రీన్ ప్లే అసిస్టెంట్ డైరెక్టర్గా అన్ని పనులు ఉపేంద్ర  చూసుకునేవారు. అంతేకాకుండా ఈయన ఒక సినిమాకు కో డైరెక్టర్ గా కూడా పనిచేశారు..

అదే టైంలో ఈయన రెండు సినిమాలలో చిన్న చిన్న రూల్స్ చేయడం చేశారు.

సినీ నటుడు ఉపేంద్ర నటించిన మొదటి చిత్రం ఏదో తెలుసుకుందాం….

ఉపేంద్ర  అనంతన అవంతన అనే అడల్ట్ కామెడీ చిత్రంలో కామదేవ అనే క్యారెక్టర్ చేశారు. ఇదే ఉపేంద్ర గారు నటించిన మొదటి పాత్ర….

ఆ తర్వాత డైరెక్టర్గా ఉష్ అనే చిత్రాన్ని టేకప్ చేశారు.. ఈ చిత్రంలో ఈయన ఒక ఫేక్ ఇన్స్పెక్టర్ రోల్ చేశారు…

ఆ తర్వాత ఓం అనే చిత్రంతో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు.. ఈ చిత్రం చాలా పేరు సంపాదించింది…

ఇంకా ఏ అనే చిత్రంలో ఉపేంద్ర మెయిన్ లీడ్ పోషించారు.. ఏ అనే చిత్రం నటుడు ఉపేంద్ర కు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది

1989 లో రియల్ స్టార్ ఉపేంద్ర అడుగుపెట్టారు.

1989 నుండి 19 98 వరకు ఈయన ఎనిమిది చిత్రాలలో నటించారు. అంటే సంవత్సరానికి ఒక్కొక్క సినిమా విడుదల చేసేవారు. ఈయనకు ఉపేంద్ర చిత్రం బాగా పేరు తెచ్చి పెట్టింది…

ఈయన నటించిన కొన్ని సినిమాలు రికార్డులు సాధించాయి…

అయితే అప్పట్లో ఉపేంద్ర గారు నటించిన ప్రతి సినిమా థియేటర్ దగ్గర 100 రోజులు ఆడేవి. ఈ రికార్డ్ ఈయనకు మాత్రమే సొంతం…

రియల్ స్టార్ ఉపేంద్ర గారు దర్శకుడుగా తీసిన ఓం సినిమా ఇప్పటికీ 500 సార్లు రీ రిలీజ్ అయింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇన్నిసార్లు రీ రిలీజ్ కాలేదు..

రియల్ స్టార్ ఉపేంద్ర తర్వాత సినిమా ఏంటో చూద్దాం….

రియల్ స్టార్ ఉపేంద్ర యుఐ సినిమాతో రాబోతున్నారు.. ఈ సినిమా మంచి విజయాలు రికార్డులు సాధిస్తుందని అభిమానులు అంటున్నారు..