Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రీశుడిని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

యాదగిరిగుట్ట:జూలై27(నిజంచెపుతాం)ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిదేవస్థానాన్నిగురువారం ఉదయం బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్ దర్శించుకున్నారు.

అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పించారు.

ప్రత్యేక పూజలు అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాఆశీర్వాదం చేశారు.

ఆలయ ఈవో స్వామివారి శేష వస్త్రం అభిషేకం లడ్డు ప్రసాదం అందజేశారు.