సంతోషంగా జీవించే దేశ ప్రజలు ఎవరో తెలుసా…
నార్వే ఉత్తర ఐరోపాకు చెందిన దేశం అధికారికంగా కింగ్డమ్ ఆఫ్ నార్వే యూనిటరీ మొనార్చి అని అంటారు. జాన్ మెయిన్, సాల్వ్ బార్డ్ ద్వీప సమూహం ఇందులో భాగంగా ఉన్నాయి. ఐరోపా మొత్తం లో అత్యంత తక్కువ జన సాంద్రత కలిగిన దేశాలలో నార్వే ఒకటి…
నార్వే దినోత్సవాన్ని మే 17 నా జరుపుకుంటారు..
నారవే దేశం యొక్క రాజధాని ఓస్లో. నార్వేద కరెన్సీని నార్వే జియన్ క్రోన్ అని అంటారు. ఒక్క నార్వే జియాన్ క్రోన్ భారత దేశంలో ఎనిమిది రూపాయలతో సమానం..
ఎక్కువ సంతోషంతో జీవించే దేశం ఏదో మీకు తెలుసా???
ఐక్యరాజ్యసమితి ప్రకారం నార్వే దేశంలో నివసించే ప్రజలు ఎక్కువ సంతోషంగా జీవిస్తున్నారు. ఎక్కువ సంతోషంగా జీవించే దేశంగా నార్వే పిలవబడుతుంది…
నార్వే రాజధాని ఓ స్లో నగరంలో నోబెల్ బహుమతిని బహుమానం చేస్తూ ఉంటారు.
నార్వే కరెన్సీని నార్వేసియన్ క్రోన్ అని పిలుస్తారు.
ప్రపంచంలో అతిపెద్ద రోడ్ టనల్ ఈ దేశంలోనే ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద రోడ్డు టన్నెల్ నార్వేదంలోనే ఉంది. ఈ టన్నుల యొక్క దూరం 24.5 కిలోమీటర్లు.
నార్వే దేశంలో 12 సంవత్సరాల లోపు పిల్లలను యాడ్స్ లో నటింప చేయరాదు..
ఈ దేశంలోని అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుంటారు. ఉదాహరణగా రైల్వే, బస్ ఆర్మీ ట్రైన్స్ వంటి ఎన్నో రంగాల్లో నార్వే దేశంలో అమ్మాయిలు ముందుంటారు.
నార్వే దేశం ప్రజలు చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు..
ఈ దేశంలో Hell అనే ఒక ఊరు చాలా ఫేమస్. ఎందుకంటే హెల్ అంటే నరకం. ఇక్కడ ప్రజలు ఈ ఊరి పేరు గల బోర్డు వద్ద నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు..
ఇక్కడ ఒక భాగంలో కొన్ని నెలల వరకు సూర్యుడు అస్తమించడు. ఆ ప్రదేశం గురించి తెలుసుకుందాం??
నార్వేదంలోని ఉత్తర భాగంలో కొన్ని నెలల వరకు సూర్యుడు అస్తమించడు అర్ధరాత్రి అయినా ఇక్కడ మనం సూర్యుడిని చూడవచ్చు.