Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రపంచంలో మొట్టమొదటి ఫ్యాషన్ షో ఎక్కడ జరిగిందో తెలుసా…

ఫ్రాన్స్ అధికారికంగా ఫ్రెంచ్ గణతంత్రం. పశ్చిమ ప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్య దేశంగా ఉంది. ఫ్రాన్స్ దేశం కు ఇతర ఖండాలలో దేవుడు ఉన్నాయి. ఫ్రాన్స్ కు ఒక సమైక్య పాక్షిక అధ్యక్ష తరహా గణతంత్రం. ఫ్రాన్స్ దేశ ప్రధాన నినాదం ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మాన్ అండ్ ఆఫ్ ది సిటిజెన్ లో వ్యక్తపరచబడింది…

దీని భూభాగ ఆకారం వలన ఫ్రాన్స్ ది హెకాసాగాన్ అని తరచూ వర్ణించబడుతుంది… ఫ్రాన్స్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా పిలవబడుతుంది నామమాత్ర జిడిపి పరంగా 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ప్యారిస్.

ఈ దేశం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యధికంగా టూరిస్టులు సందర్శించే దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశాన్ని ప్రతి సంవత్సరం 82 మిలియన్ ప్రజలు సందర్శిస్తూ ఉంటారు.

ఫ్రాన్స్ ఐరోపాలోని ఒక దేశం.

ఫ్రాన్స్ దేశం జనాభా 6 కోట్ల 70 లక్షల మంది. ఇది జనాభాపరంగా రెండవ స్థానంలో ఉంది.

ఈ దేశ కరెన్సీని యూరో అని అంటారు. ఫ్రాన్స్ దేశంలో ఒక్క యూరో మన భారతదేశంలో 82 రూపాయలతో సమానం.

ఫ్రాన్స్ చాలా బలమైన దేశంగా విస్తరించి ఉంది. ఈ దేశంలోని ప్రజలు ఆయుధాలు తయారు చేయడంలో ఒకరిని మించి ఇంకొకరు ఉంటారు.

మన భారతదేశం కూడా కొన్ని వేల కోట్లు ఖర్చుపెట్టి యుద్ధ విమానాలు కొనుగోలు కొనుగోలు చేయడం డీల్ సెట్ చేసుకుంది.

మొట్టమొదటి ఫ్యాషన్ షో ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం….

ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్యాషన్ షో ఫ్రాన్స్ ప్రజల నిర్వహించారు. ఫ్రాన్స్ దేశంలో ఫ్యాషన్ షో ఎక్కడ నిర్వహించారు అంటే ఫ్రాన్స్ దేశ రాజధాని అయిన ప్యారిస్ లో మొట్టమొదటి ఫ్యాషన్ షో నిర్వహించారు…

ఈ దేశంలోని ఆడవారు చాలా అందంగా మరియు స్టైలిష్ గా ఉంటారు.

మోస్ట్ డిప్రెషన్ కంట్రీ ఏదో తెలుసా???

మోస్ట్ డిప్రెషన్ కంట్రీ గా ఫ్రాన్స్ అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రజల్లో ప్రతి 6గురిలో ఒకరు డిప్రెషన్ లో ఉంటారు.

ఫ్రాన్స్ దేశంలో పుట్టినరోజులు జరుపుకోవాలని చాలా తక్కువ అందుకే ఇక్కడ పిల్లలను వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు..

ఫ్రాన్స్ దేశంలో మగవారి కంటే స్త్రీలు చాలా ఎక్కువ కాలం జీవిస్తారు.

ప్యారిస్ లో చూడవలసిన అద్భుతమైన చోటు ఏంటో తెలుసా…

ప్యారిస్ లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఇనుప గోపురం. ఇది ఫ్రాన్స్ కు మాత్రమే గర్వకారణమైంది కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం. ఈ టవర్ అగ్ర భాగాన కొత్తగా 2022లో డిజిటల్ రేడియో యాంటీనాను ఏర్పాటు చేశారు. దీంతో ఆ టవర్ ఎత్తు మరో ఆరు మీటర్లు పెరిగి పూర్తి ఎత్తు 330 మీటర్లకు చేరింది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ ని చూడ్డానికి ప్రపంచంలో నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈఫిల్ టవర్ అందాలని చూడాలంటే అది రాత్రి మాత్రమే సాధ్యం. అక్కడ రాత్రి ఈఫిల్ టవర్ చూడ్డానికి చాలా బాగుంటుంది.