Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రి 21 రోజుల హుండీ ఆదాయం.. రూ.1,64,34,524

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు
21 రోజుల హుండీ ఆదాయం ఒక కోటి 64 లక్షల34,524రూపాయలు

యాదగిరిగుట్ట:జూలై25 (నిజంచెపుతాం) శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 21 రోజుల హుండీ ఆదాయం మంగళవారం కొండ కింద వ్రత మండపంలో అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు.

రూ.1,64,34,524 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మిశ్రమ బంగారము86గ్రాములు, మిశ్రమవెండి2 కేజీలఏడు వందల యాబై గ్రాములు,విదేశీ రూపాయలు.

అమెరికా 2368 డాలర్లు,యూఏఈ 35దిరామ్స్, రియాల్స్11,ఆస్ట్రేలియా25 ,కెనడా డాలర్స్20,  కతార్13,యూరోప్30, కువైట్11, మలేసియా1,విటినుం 70,000,ఇంగ్లాండ్ 20,సింగపూర్ 2,భూటాన్3,నేపాల్ 100,ఫ్రాన్స్ 20,ఈస్ట్ ఆఫ్రికా100వచ్చినట్లు దేవస్థాన ఈవో తెలిపారు.