ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో తెలుసా..
చీలి అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చిల్లి పశ్చిమ దక్షిణ అమెరికాలో ఉన్న ఒక దేశం
ఇది ప్రపంచంలోనే దక్షిణాన ఉన్న దేశం మరియు అంటార్కికాకు దగ్గరగా ఉంది.
ఆoఢీస్ పర్వతాలు పసిఫిక్ మహాసముద్రం మధ్య ఇరుకైన భూభాగంలో విస్తరించి ఉంది.
చీలి దేశానికి అంటార్కిటిక్ టేరిట్ పేరు ఉంది. చిలి దేశ రాజధానిగా అతిపెద్ద నగరమైన శాంటియాగో మరియు ఛీలి జాతీయ భాష స్పానిష్.
ఛీలి దేశం యొక్క ఆసక్తికర విషయాలు….
ఛీలి దేశంలో ప్రజలు ఏలియన్స్ ఉన్నాయని చాలా బలంగా నమ్ముతారు. ఇక్కడ ప్రతి ఇంటిపైన తెలుసుకోకుండా మనం చూడవచ్చు..
ఇక్కడ చాలామంది ప్రజలు ఏలియన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.
ప్రపంచంలోనే ఛీలి దేశం విడాకులు తీసుకొని దేశం గా భారతదేశం తర్వాత చీలి రెండో స్థానంలో ఉంది…
ఈ చీలి దేశం యొక్క కరెన్సీని చిలియన్ పేసోగా పిలుస్తారు…
చిలియన్ 11 పేసోలు మన భారతదేశంలో ఒక్క రూపాయితో సమానం.
ప్రపంచంలోనే బ్రెడ్ ఎక్కువగా తినే స్థానంలో చీలి దశం రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రజలు రెడ్ ఎక్కువగా తింటూ ఉంటారు…
ఈ భూమిపైనే అత్యంత పెద్ద అగ్నిపర్వతం చీలి దేశంలోనే ఉంది.
చీలి దేశంలోని ఒక ఐలాండ్లో కొన్ని వేల సంఖ్యలో రాతి బొమ్మల ఉంటాయి.. అయితే ఇక్కడ స్థానికులు చెప్పే దాని ప్రకారం ఎక్కువగా వస్తుంటాయని వారు బాగా నమ్ముతారు..
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్విమ్మింగ్ పూల్.. ఛిలి దేశంలోనే ఉంది.
ఇక్కడ ప్రజలు చిలి దేశ వేడుకల్లో ప్రతి ఇంటిపైన దేశ జెండాను ఎగురవేయాలి..
వరల్డ్ మ్యాప్ లో చీలి దేశాన్ని చూడ్డానికి మిరపకాయ లాగా ఉంటుంది…