Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు

– హైకోర్ట్ సంచలన తీర్పు

భద్రాచలం జిల్లా 25 నిజం చెపుతాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు.
ఎన్నికల్లో తప్పుడు అఫీడవిటి ఇచ్చారని ఆయనపై అభి్యోగాలు ఉన్నాయి.

దీనిపై జలగం వెంకట్రావు కోట్ల ఆశ్రయించాడు. రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యే గా ప్రకటించిన హైకోర్టు.
వనమాకు రూ.5 లక్షల జరిమానా మరియు 2018 నుంచి ఎమ్మెల్యే గా జలగం ను ప్రకటించిన కోర్టు