Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మోకాళ్ళ మీద నిరసన తెలిపిన గ్రామపంచాయతీ కార్మికులు

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గ్రామపంచాయతీ కార్మికుల 19వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మోకాళ్ళ మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు రణపంగా వెంకన్న కార్యదర్శి నరసయ్య విజయ్ కుమార్ గోపయ్య హుస్సేన్ వెంకటయ్య సతీష్ వెంకన్న శౌరి ప్రమీల నాగయ్య శ్యాంసుందర్ శీను ఎర్రమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు