Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహిమగల తల్లి దండుమైసమ్మ 

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి

ఆత్మకూర్ ఎస్ 23 జూలై (నిజం చెపుతాం):

మహిమగల తల్లి దండు మైసమ్మ తల్లిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్లు జగదీష్ రెడ్డి అన్నారు.

ఆదివారం నిమ్మికలులోని శ్రీ దండు మైసమ్మ శ్రీ దండు మైసమ్మ ఆలయాన్ని సందర్శించి మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి వెంట సర్పంచ్ గంపల సతీష్, ఎంపీటీసీ ఎడవల్లి ముత్తయ్య, దండు మైసమ్మ మాజీ చైర్మన్ బెల్లంకొండ యాదగిరి, ఎడవల్లి చిన్న ముత్తయ్య తదితరులు ఉన్నారు…