36 హెక్టార్ల రెవెన్యూ భూమి సరిహద్దులను పరిశీలించిన ఇరిగేషన్ ఏఈ సక్రు నాయక్…
జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సర్వేనెంబర్ 250 లో, ఉన్న 36 హెక్టార్ల రెవిన్యూ భూమికి శివారు సరిహద్దులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ సక్రు నాయక్, ఎఫ్ బి ఓ నాగరాజు, సర్వేర్ నరేష్, తో కలిసి పరిశీలించారు. దుమ్మగూడెం, అశ్వాపురం, పరిసర ప్రాంతాలలో జరుగుతున్న. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాలలో కోల్పోయిన అటవీ శాఖ భూమికి బదులుగా ఈ రెవిన్యూ భూమిని అటవీశాఖకు కేటాయించాల్సి ఉండడం తో ఈ పరిశీలన జరుగుతుంది అని మన్యం టీవీకి తెలిపారు.