రైతు వేదిక, ప్రకృతి వనం ని సందర్శించిన ఎంపీడివో రవి

మండల పరిదిలోని గండుగల పల్లి, మొండివర్రే గ్రామాలలో రైతువేదిక, పకృతి వనాలను పరిశీలించిన ఎంపీడీఓ రవి. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపీఓ శ్రీనువాసరావు, కార్యదర్శి నాగమణి, మొండివర్రె సర్పంచ్ బోగి రేణు, గండుగల పల్లి సర్పంచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.