జగనన్న సురక్షిత లో 11 రకాల సర్వీసులు
ధర్మవరం జులై 17 (నిజం చెపుతాం)
సురక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 004 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నెలరోజులపాటు నిర్వహించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి లాంచనంగా ప్రారంభించడం జరిగింది
ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్న వెంటనే పరిష్కరించాలి ఎవరైనా అర్హులై ఉండి సంక్షేమ పథకాలకు అందనివారు ఉంటే జగనన్న సురక్ష ద్వారా ఇంటింటికి వెళ్లి వారికి లబ్ధి అందేలా, ఇంకా ఎవరైనా సర్టిఫికెట్లు అవసరమైనవంటే 11 రకాల సర్వీస్ లు ఫీజు లేకుండా ఉచితంగా వారికి అందిస్తున్నారు.