Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణలో ఉన్న 40 ఐసీటీసీ కేంద్రాలివే

ఐసీటీసీ కేంద్రాలలో ఎయిడ్స్ రోగులకు అవగాహన టెస్టులను నిర్వహిస్తుంటారు. తెలంగాణలో 45 కేంద్రాలు ఉన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని రెండు ఐసీటీసీ కేంద్రాలు మహాదేవపూర్, చిట్యాల.

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ మూడు రాష్ట్రాలకు సరిహద్దులో కాళేశ్వరం అంతర్ రాష్ట్ర త్రివేణి వంతెన మీదుగా దట్టమైన దండకారణ్య గిరిజన తాండవాసులకు మహాదేవ పూర్ ఐసీటీసీ కేంద్రం సేవలు అందిస్తున్నది.

పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, మందమర్రి. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, మర్రిగూడ.

సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు. మహబూబ్ నగర్ జిల్లాలో బడేపల్లి. వికారాబాద్ జిల్లాలో కొడంగల్, తాండూర్. రంగారెడ్డి జిల్లాలో అమంగల్. నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి.

మెదక్ జిల్లాలో రామాయంపేట, తూప్రాన్. సంగారెడ్డి జిల్లాలో ఆందోల్, జోగిపేట్, సదాశివపేట. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక.

రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, హయత్ నగర్, యాచారం, మార్పల్లి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ. హైదరాబాద్ జిల్లాలో జంగం మెట్, ఐపిఎం నారాయణగూడ, పానీపూర, శాలిబండ, సిఆర్పిఎఫ్, ఆర్టీసీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, అంబర్ పేట్, సుల్తాన్ బజార్, లాలాపేట్, బర్కాస్. మహబూబ్ జిల్లాలో గూడూరు. వరంగల్ జిల్లాలో సికేఎం మేటర్నిటీ హాస్పటల్ లలో గల ఐసీటీసీ కేంద్రాలు.