పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేందుకు రెడీగా ఉండండి
OTTలోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమా సామజవరగమన.
శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించిన ‘సామజవరగమన’ సినిమా త్వరలో ఆహా ద్వారా OTT లోకి రాబోతోంది.
ఈ మూవీ తమ ఫ్లాట్ఫామ్ త్వరలో స్టీమింగ్ కానున్నట్లు ‘ఆహా’ టీం తాజాగా ప్రకటించింది.
‘పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేందుకు రెడీగా ఉండండి’ అంటూ ట్వీట్ చేసింది.
స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. కానీ ఈ మూవీ ఈనెల లోనే స్టీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా, రాజేశ్ దండా నిర్మించారు.