Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రి సెల్ కౌంటర్ లో ఐఫోన్ చోరీ

యాదాద్రి దేవస్థానంలోని సెల్ ఫోన్ కౌంటర్-2లో ఐఫోన్ చోరీకి గురైంది.

భక్తుడు ఐ-ఫోన్ ను భద్రపరిచి దర్శనం అనంతరం వచ్చి చూడగా సెల్ ఫోన్ లేకపోవడంతో కౌంటర్ సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించారు.

సికింద్రాబాద్ కు చెందిన పవన్ అనే వ్యక్తి మొబైల్ దొంగిలించినట్లు గుర్తించి అతన్ని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది.