Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధ్యాయులే మధ్యాహ్న భోజనం వండుతున్న వేళ

కమలాపూర్ జూలై 15 ( నిజం చెపుతాం) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులే వంటలు వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు.

మధ్యాహ్న భోజన నిర్వహకులు తమ యొక్క నెల నెల ఇవ్వవలసిన బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడం వలన తాము అప్పుల పాలై నామని రోజుకు భోజనంలో రెండు కూరల వలన తమకు వంట చార్జీలు పెంచాలని

.మధ్యాహ్న భోజనం నిర్వహించలేక సమ్మె చేస్తున్న సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులే వంట మనుషులుగా మారి మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందిస్తున్నారు.