పాండురంగాపురం యూత్ కి వాలీబాల్ కిట్ ని పంపిణీ చేసిన ఎంపీటీసీ కాయం శేఖర్
మండల పరిధిలోని పాండురంగాపురం యూత్ సభ్యులకు అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ రూ.1000 వికువైన వాలీ బాల్ కిట్ వితరణ గా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసి మద్దెల సుశీల, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు చెన్నకేశవులు, పాయం నరేష్, కొమరం నాగేశ్వరరావు, కల్తీ కృష్ణ, శ్రీ రాములు, ఐలయ్య, చిరంజీవి, కొమరం సందీప్ తదితరులు పాల్గొన్నారు.