Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ గా డాక్టర్ వడ్డేపల్లి రవి

హైదరాబాద్ జూలై 15 నిజం చెబుతాం న్యూస్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా శుక్రవారం డాక్టర్,, వడ్డేపల్లి రవి ఎన్నుకోవడం జరిగింది.

తన ఎన్నికకు సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉపాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ వరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తాను శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీ నాయకులు , శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు…